Umashankar Sastry

12 Flips | 4 Magazines | @umashankarsevai | Keep up with Umashankar Sastry on Flipboard, a place to see the stories, photos, and updates that matter to you. Flipboard creates a personalized magazine full of everything, from world news to life’s great moments. Download Flipboard for free and search for “Umashankar Sastry”

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము. ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము. మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచింది. ఈ మూడు రేకులకు ఆధ్యత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థిథి, లయ కారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంత్రయామి! బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది.వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి. ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి. అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది. "పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే" - అనే భావంతో శివుని పూజించుతయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది. పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి. బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి. ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది. ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటo చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి. బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం. మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణ లో , ఈశన్యభాగంలో మారేడు చెట్టు ఉంటే , ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి! తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది. పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు! హర హర పార్వతి పతయే మహాదేవ శంభో శంకర !

Chaganti gari image was drawn by Sri Suresh Kumar a great follower of Bapu garu. Bapu garu was a great admirer of Chaganti garu and had this portrait done by Sri . Suresh kumar garu besides designing the theme for Kaliyuga Saadhana discourse last year.

Elon Musk Unveils 'Iron Man'-like Design Tech for SpaceX Rockets (Video)

Serial innovator Elon Musk is living up to his reputation as a real-life Tony Stark.<p>In a new video, Musk shows off the excessively cool "Iron …

Elon Musk

5 Crazy New Man-Made Materials

What will they think of next? Aluminum bubble wrap! Molecular superglue! And how about that titanium foam? It's as simple as coating a piece of …

The first evidence that lifestyle changes can reverse aging

A new five-year pilot study has shown that lifestyle changes, like an improved diet, exercise, and stress management, may help reverse aging …

Heart attack risk could be cut by new cholesterol lowering drug, study says

People with dangerously high cholesterol could get an alternative to taking statins after fresh research raised the possibility of the creation of a new type of drug that would reduce their risk of a heart attack.<p>A study published today in The Lancet found that British and American participants in …

MP3 Player Lives In Your Ear, Controlled With Your Teeth

It stores up to 24 songs with four hours of battery life for completely hands-free jamming.<p>Say goodbye to getting wrapped up in miles of cord connecting your MP3 player to your headphones as you listen to music. These little earphones, named Split, make up a completely wire-free music player in …

Headphones

11-year-old designs a better sandbag, named 'America's Top Young Scientist'

An 11-year-old boy from Florida has designed a new kind of sandbag to better protect life and property from the ravages of saltwater floods. His invention took top honors at a science fair this week, earning him a $25,000 check and a trip to Costa Rica.<p>"Living in Florida, I'm keenly aware of …

Huge half-ton chunk of Russian meteorite lifted from lakebed (VIDEO)

The largest-discovered fragment of a Russian meteorite, weighing around 570 kilograms, has been lifted from the bed of Lake Chebarkul in the …

Starpath spray-on coating lights up the road

We're used to seeing solar-harvesting technology being installed primarily on rooftops, but other sufficiently irradiated surfaces, including …

NASA Shoots Lasers at the Moon to Create Insanely Fast Internet

NASA has set a new record for communication in space, beaming information to and from a probe named LADEE that is currently flying around the moon …